10th JobsAndhra Pradesh
Anganwadi AP Recruitment|489Posts
Anganwadi AP Recruitment in Telugu: అంగనవవడీ ఉద్యోగాల నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అంగనవవడీ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ అంగనవవడీ ఉద్యోగాల నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంగనవవడీ ఉద్యోగాల విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Anganwadi AP Recruitment
చివరి తేదీ:30/11/2019
Anganwadi AP వివరాలు:
సంస్థ పేరు: జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ
పోస్టు పేరు: అంగనవవడీ పోస్టులు,
చివరి తేదీ: 30/11/2019
స్థలం: ఆంధ్రప్రదేశ్ (చిత్తూర్)
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: వెరిఫికేషన్ ఆధారంగా.
Anganwadi AP పోస్టులవారీగా వివరాలు:
మినీ అంగన్వాడీ – 83
అంగన్వాడీ – 63
అంగన్వాడీ సహాయకులు – 343
మొత్తం పోస్టులు -489
విద్యార్హత అనుభవం:
అంగనవవడీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.స్థానికులు ఆయీ ఉండాలి.
వయో పరిమితి:
అంగనవవడీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించకూడదు.
జీతం:
అంగనవవడీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 7000 నుండి 11000వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 30.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 30.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/11/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/11/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
- TSLPRB Driver Operator Recruitment 2022 – తెలంగాణలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు
- SBI SCO Recruitment 2022 – ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
- TS Police Recruitment 2022 – తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- BOB Recruitment in Telugu 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 159 ఖాళీలు
- Goa Shipyard Recruitment Telugu 2022 – గోవా షిప్‌యార్డ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎలా అప్లై చేయాలి:
ముందుగా అంగనవవడీ ఉద్యోగాల ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు అంగనవవడీ ఉద్యోగాల నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, చిత్తూరు జిల్లా, ఏపీ లో సబ్మిటే చేయవలసి ఉంటుంది.