10th JobsAndhra PradeshBank Jobs
ANDHRA BANK Recruitment in Telugu
ANDHRA BANK Recruitment in Telugu: ఆంధ్ర బ్యాంకు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఆంధ్ర బ్యాంకు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్ర బ్యాంకు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
ANDHRA BANK Recruitment
చివరి తేదీ: 31/08/2019
ANDHRA BANK Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: ఆంధ్ర బ్యాంకు
పోస్టు పేరు: సబ్ స్టాఫ్
మొత్తం పోస్టులు: 15
చివరి తేదీ: 31/08/2019
స్థలం:విజయానగరం,శ్రీకాకుళం
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా
ANDHRA BANK Recruitment పోస్టులవారీగా వివరాలు:
విజయనగరం – 09
శ్రీకాకుళం -06.
విద్యార్హత:
పదవ తరగతి పాస్ ఉండాలి,
వయో పరిమితి:
ఆంధ్ర బ్యాంకు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉండాలి
జీతం:
ఆంధ్ర బ్యాంకు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 16000 నుండి 18000 ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 11/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:31/08/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఆంధ్ర బ్యాంకు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫారం ని ప్రింట్ చేసి ఫిల్ చేసి క్రింద ఇచ్చిన అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపగలరు.
అడ్రస్:
The Zonal Manager, Andhra Bank, HR Department, Zonal office on or before 31 August 2019.