Blog
Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా.. చంద్రయాన్ 3 పై మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు గట్టి రిప్లై
Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బిజినెస్‌మెన్ ఆనంద్ మహీంద్రా.. తన ట్వీట్లు, పోస్టులతో అందర్నీ ఆలోచింపజేస్తారు. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 ప్రయోగంపై ఓ ఇంటర్నేషనల్ మీడియా డిబేట్‌లో భాగంగా టీవీ యాంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. ఈ సందర్భంగా సదరు టీవీ యాంకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు.
Source link