Central JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsPG Jobs
AMD Hyderabad Recruitment in Telugu
AMD Hyderabad Recruitment in Telugu: హైదరాబాద్ లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రిసెర్చ్-ఏఎండీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఏఎండీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏఎండీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
AMD Hyderabad Recruitment
చివరి తేదీ:10/01/2020
AMD Hyderabad Recruitment వివరాలు:
సంస్థ పేరు:అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రిసెర్చ్
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 10/01/2020
స్థలం:హైదరాబాద్లో.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
S.No | Post | Selection Procedure |
01 | Scientific Officer -C | Selection process consists of the following: Written TestInterview Selection procedure will involve initial screening test/written test followed by interview. Selection is based on the assessment by the appropriate Standing Selection Committee. Marks scored in the written examination will be used for short listing the candidates for personal interview |
02 | Scientific Assistant B | Selection process consists of the following: Written TestInterview Selection procedure will involve initial screening test/written test followed by interview. Selection is based on the assessment by the appropriate Standing Selection Committee. Marks scored in the written examination will be used for short listing the candidates for personal interview |
03 | Technician- B | Selection process consists of the following: Stage-1 Preliminary Test: Examinations will consist of 50 multi choice questions (choice of 4 answers) of one hour duration in the following proportions.Mathematics – 20 questionsScience – 20 questions.General awareness – 10 questions‘3’ marks awarded for each correct answer and ‘1’ mark will be deducted for each incorrect answer. Stage-2 Advanced Test: [ All candidates Screened in Stage 1 will be allowed to undertake and Advanced Test for the said postThe test will comprise 50 multi choice questions (choice of 4 answers) of two hours duration.‘3’ marks awarded for each correct answer and ‘1’ mark will be deducted for each incorrect answer. Merit list of candidates will be prepared after Stage-2 based upon the scores obtained in Stage-2 only. Stage–3 Trade/Skill Test: Based upon the Merit List prepared after Stage-2, candidates will be shortlisted for Skill Test.The number of candidates shortlisted for Skill Test would depend upon the number of candidates qualifying for Stage-2 but will not exceed 4-5 times the number of vacancies for the said post. The skill test will be conducted on a Go/No-Go basis for qualifying the candidates. Candidates clearing the Trade/Skill Test will be shortlisted and empanelled in order of merit based on marks secured in Stage-2 |
AMD Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:
సైంటిఫిక్ అసిస్టెంట్-బి
టెక్నీషియన్-బి
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3
అప్పర్ డివిజన్ క్లర్క్
సైంటిఫిక్ ఆఫీసర్
డ్రైవర్
మొత్తం పోస్టులు -78
విద్యార్హత అనుభవం:
ఏఎండీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత, డిప్లొమా, బీఎస్సీ,ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, తత్సమాన అర్హత, అనుభవం.
వయో పరిమితి:
ఏఎండీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-40 ఏళ్లు మించకూడదు.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
జీతం:
ఏఎండీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
19900 నుండి 56100 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 250,150,100.(పోస్ట్ ని అనుసరించి)
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
Sl. No. | Post name | Fee ` |
1. | Technical Officer-C | 250/- |
2. | Scientific Assistant-B (All disciplines) | 150/- |
3. | Technician-B (All disciplines) | 100/- |
4. | Stenographer Grade III | 100/- |
5. | Upper Division Clerk | 100/ |
6. | Driver (Ordinary Grade) | 100/ |
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:10/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఏఎండీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఏఎండీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.