Andhra PradeshCentral JobsGovt JobsGraduation jobsLatest Govt JobsPG JobsTechnology
AIR INDIA Recruitment in Telugu |ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు
AIR INDIA Recruitment in Telugu: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎయిర్ ఇండియా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
AIR INDIA Recruitment
చివరి తేదీ: 02/07/2020
AIR INDIA Recruitment వివరాలు:
సంస్థ పేరు: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 02/07/2020
స్థలం: కేరళ.
దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆరాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ-ఎంప్లాయిమెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
AIR INDIA Recruitment in Telugu పోస్టుల వివరాలు:
మేనేజర్(ఫైనాన్స్) – 03
డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్) – 04
మొత్తం పోస్టులు – 07
విద్యార్హత అనుభవం:
ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో సీఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27-40 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
60,000 నుండి 70,000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/06/2020
దరఖాస్తులు చివరి తేదీ: 02/07/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎయిర్ ఇండియా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎయిర్ ఇండియా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
చిరునామా:
The Chief of HR
Air India Express Limited
Airlines House, Durbar Hall Road,
Near Gandhi Square,
Kochi- 682016.