Central JobsGraduation jobsIndian Airforce JobsLatest Govt Jobs

Air Force School Avadi Recruitment in Telugu | ఎయిర్‌ఫోర్స్ స్కూల్‌-అవ‌దిలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Air Force School Avadi Recruitment in Telugu:ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అవ‌ది నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ‌్రిన్సిప‌ల్‌, పీజీటీ, టీజీటీ, క్ల‌ర్క్‌, ల్యాబ్అసిస్టెంట్‌, హెల్ప‌ర్లు‌‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ మ‌త్స్య‌శాఖ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Air Force School Avadi Recruitment in Telugu

Air-Force-School-Avadi-Recruitment-in-Telugu

చివరి తేదీ:15.02.2021

ఎయిర్‌ఫోర్స్ స్కూల్ Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్
పోస్టు పేరు:‌‌‌ప్రిన్సిపల్,పీజీటీ, టీజీటీ, క్ల‌ర్క్‌, ల్యాబ్అసిస్టెంట్‌, హెల్ప‌ర్లు
చివరి తేదీ: 15.02.2021
స్థలం:అవ‌ది
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌, ఈమెయిల్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, డెమో క్లాస్‌, ఇంటర్వ్యూ ఆధారంగా‌.

ఎయిర్‌ఫోర్స్ స్కూల్ పోస్టుల వివరాలు:

  • ప్రిన్సిపల్:1
  • పీజీటీ:10
  • టీజీటీ:1
  • క్ల‌ర్క్:1
  • ల్యాబ్అసిస్టెంట్‌:4
  • హెల్ప‌ర్లు: 4
  • మొత్తం పోస్టులు – 21

విద్యార్హత:

  • ప్రిన్సిపల్: పీజీ ఉండాలి.
  • పీజీటీ: బీఈ/ బీటెక్ ఉండాలి.‌
  • టీజీటీ: బీఈ/ బీటెక్ ఉండాలి.
  • క్ల‌ర్క్: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త
  • ల్యాబ్అసిస్టెంట్‌:ఇంట‌ర్మీయ‌ట్ ఉత్తీర్ణ‌త‌
  • హెల్ప‌ర్లు: ——‌

వ‌య‌సు:

  • ప్రిన్సిపల్: 35 నుండి 50 ఏళ్ళు వరకు ఉండాలి
  • పీజీటీ: 21 – 50 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.
  • టీజీటీ: 21 – 50 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.
  • క్ల‌ర్క్:21 – 50 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.
  • ల్యాబ్అసిస్టెంట్‌:21 – 50 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.
  • హెల్ప‌ర్లు:18+

జీతం:

ఎయిర్‌ఫోర్స్ స్కూల్‌-అవ‌ది పోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చిరునామా:

Principal, Air Force School Avadi, Chennai-600055 కు చిరునామా పంపాలి.

ద‌ర‌ఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌:[email protected] కు ఈమెయిల్ పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/1/2020
దరఖాస్తులు చివరి తేదీ: 1502.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close