Central JobsDiploma Jobs.Engineer JobsGraduation jobs

AIESL Recruitment in Telugu(05/11/2019)

AIESL Recruitment in Telugu: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సూప‌ర్‌వైజ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

AIESL Recruitment

AIESL-Recruitment-in-Telugu
AIESL-Recruitment-in-Telugu

చివరి తేదీ:05/11/2019

AIESL Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL)
పోస్టు పేరు: అసిస్టెంట్ సూప‌ర్‌వైజ‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 05/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్కిల్‌టెస్ట్ ఆధారంగా.

AIESL Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

అసిస్టెంట్ సూప‌ర్‌వైజ‌ర్‌
మొత్తం పోస్టులు -170

విద్యార్హత అనుభవం:

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-33 ఏళ్లు మించ‌కూడ‌దు.

INDIAN BANK Recruitment in Telugu(08/11/2019)

జీతం:

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 19,570 నుండి ప్రారంభ జీతాలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -500.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:05/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

SOUTH CENTRAL RAILWAY Recruitment in Telugu(18/11/2019)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ లిమిటెడ్(AIESL) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close