Blog
Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 షెడ్యూల్ వెల్లడి.. షార్ నుంచి సాధారణ పౌరులకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం
Aditya L1 Mission భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగించిన చంద్రయాన్ 3 ని విజయవంతంగా చంద్ర మండలంలోని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేసింది. చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చిన రోవర్.. పరిశోధనలు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇతర గ్రహాలతో పాటు భూమిపై వెలుతురుకి మూలాధారమైన సూర్యుడి గురించి మరింత అవగాహన చేసుకోడానికి మొదటిసారిగా ఓ ప్రయోగాన్ని ఇస్రో నిర్వహిస్తోంది.
Source link