Blog
Aditya L1 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1.. ఇస్రో ఖాతాలో మరో విజయం
భారత్ పంపుతున్న తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం ఆదిత్య ఎల్ 1. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఇది. సూర్యుడి గురించి కీలక సమాచారం తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. సూర్యుడి పుట్టుక, తీరుతెన్నులు, సీఎంఈల గురించి అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది. మొత్తం నాలుగు నెలల పాటు 1.5 మిలియన్ కి.మీ. దూరం ప్రయాణించి సూర్యుడి ఎల్ 1 వద్దకు చేరనుంది.
Source link