Blog
2025లో తీవ్ర సౌర తుఫాను.. ఇంటర్నెట్ యుగాంతమేనా?
సూర్యుడి అయస్కాంత తంతువుల్లో విస్ఫోటనం ఫలితంగా సంభవించే సౌర తుఫాను G2 క్లాస్ కంటే తీవ్రంగా ఉంటుంది. శక్తివంతమైన ఈ సౌర తుఫానులు సాధారణంగా తీవ్రమైన అరోరాను ప్రదర్శిస్తాయి. కానీ, వెలుగులు వెదజిమ్మే ఇవి మన మౌలిక సదుపాయాలకు పెద్దస్థాయిలో ముప్పును కలిగిస్తాయి. ఈ సౌర తుఫానులు ఉపగ్రహాలను దెబ్బతీసి, మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలను విచ్ఛిన్నం చేయగలవు. పవర్ గ్రిడ్ వైఫల్యాలకు కారణమవుతాయి. అంతేకాదు, సున్నితమైన భూ ఆధారిత ఎలక్ట్రానిక్‌లను నాశనం చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Source link