Latest Govt Jobs
"10th, ఇంటర్" అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు…!!!!
<![CDATA[
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి గుడ్ న్యూస్ తెలిపింది. అందులోనూ 10 th, ఇంటర్, పాస్ అయ్యి ఉద్యోగ అర్హత తక్కు ఉందని అనుకునే వారికి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పాలి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 1157 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. కేంద్ర మంత్రిత్వశాఖలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ, సి పోస్టుల భర్తీ కి చర్యలు చేపట్టింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం పోస్టులు : 1157
పోస్టుల వివరాలు : లైబ్రరీ క్లర్క్
ఆఫీస్ అటెండెంట్
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
ల్యాబొరేటరీ అసిస్టెంట్
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
టెక్నికల్ ఆఫీసర్
వంటి పోస్టులని భర్తీ చేయనుంది…
ఎంపిక విధానం : పేజ్ 8 సెలక్షన్ టెస్ట్ ద్వారా పోస్టుల భర్తీ చేయనున్నారు.
విద్యార్హత : ఈ పోస్టులకి 10th , ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. డిగ్రీ చదివిన వారు కూడా అర్హులు.
వయస్సు : పోస్టులని బట్టి 18 నుంచీ 30 ఏళ్ళ వయసు వారు అర్హులు. ప్రభుత్వ నిభంధనల ప్రకారం వయో సడలింపు అర్హత కూడా ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100
దరఖాస్తు ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి : 23-03-2020
ఆఫ్ లైన్ లో చలానా జనరేట్ చేయడానికి : 23-03-2020
చలానా పేమెంట్ చేయడానికి 25-03-2020
ముఖ్య గమనిక : ఒకటికంటే రెండు పోస్టులకి అప్ప్లై చేసుకునే అభ్యర్ధులు వేరు వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకోసం :
https://ssc.nic.in/
]]>
Source link