Latest Govt Jobs

బెంగళూరులోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాలు…!


<![CDATA[

బెంగళూరులోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్, నాన్-టీచింగ్ కు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హత కలిగిన వ్యక్తుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో కాంట్రాక్ట్ నిబంధనల నేపథ్యంలో టీచింగ్ సంబంధించి ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, లీగల్ స్టడీస్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ సైన్స్, prt, prt ఫిజికల్ ఎడ్యుకేషన్, బాస్కెట్ బాల్ కోచ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, వెస్ట్రన్ మ్యూజిక్, బ్యాండ్ మాస్టర్, స్టెమ్ ల్యాబ్ డెమో స్టేటస్ ఉద్యోగాల కొరకు అప్లికేషన్లను కోరుతున్నారు. 

 

ఇక అలాగే నాన్-టీచింగ్ సంబంధించి సైన్స్ ల్యాబ్ అటెండెంట్, ప్యారమెడిక్స్, మల్టీటాస్కింగ్ సంబంధించి గ్రూప్ డి ఉద్యోగాలు, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో పోస్టుకు అర్హత కలిగిన విధంగా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

IHG

 

అలాగే వేతనం కూడా పోస్టులు పెట్టి ఇవ్వబడును. ఇందుకు 40 నుండి 57 మధ్య వయస్సు వారే ఉండాలి. ఇందుకు సంబంధించి అప్లికేషన్ ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం జరుగుతుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తుకు చివరి తేదీ జూలై 20, 2020.

IHG

పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ www.apsbangalore.edu.in/ ను చూడండి. అలాగే నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://www.apsbangalore.edu.in/index.php/announcements ఈ లింక్ క్లిక్ చేయండి.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close