Blog

నేడు భూమివైపు దూసుకొస్తున్న మరో ఆస్టరాయిడ్.. అదే జరిగితే పెను ప్రమాదం: నాసా హెచ్చరిక


భారీ శబ్దంతో రష్యాలో 2013 ఫిబ్రవరి 15న భూమిపైకి దూసుకొచ్చిన ఉల్కం పెను విధ్వంసం సృష్టించింది. దట్టమైన దుమ్ము, ధూళి అలుముకోవడంతో పాటు గన్‌ పౌడర్‌ వాసనతో ఆ ప్రాంతం మొత్తం కొన్ని రోజులపాటు గుప్పుమంటూనే ఉంది. ప్రజల హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి. బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే 30 రెట్లు కలిగి ఉందని తర్వాత నాసా గుర్తించింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close