Latest Govt Jobs
కేవలం ఇంటర్ అర్హతతో….ఇండియన్ ఎయిర్ ఫోర్సు లో ఉద్యోగాలు..!!!
<![CDATA[
ఇంటర్ పాస్ తోనే ఉన్నతమైన ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇండియన్ ఎయిర్ ఫోర్సు బంపర్ ఆఫర్ ఇస్తోంది. కేవలం ఇంటర్ పాస్ తోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయండని ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లు భాగంగా పలు ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఎయిర్ ఫోర్సు కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ -2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 256 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఖాళీల ద్వారా గ్రూప్ ఏ గెజిటేడ్ ఆఫీసర్ ఇన్ ఫ్లయింగ్ , గ్రౌండ్ డ్యూటీ , లలో టెక్నికల్ నాన్ టెక్నికల్ విభాగాలో పోస్టులను భర్తీ చేయనుంది.
ఆన్లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు, ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి హైదరాబాద్ లో ఉన్న దుండిగల్ లో గల ఎయిర్ ఫోర్సు అకాడమీ లో శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఉన్న కండిషన్ ఏమిటంటే పెళ్లి కాని యువతీ యువకులు మాత్రమే ఈ ఉద్యోగాలని అర్హులుగా ప్రకటించింది..పూర్తి నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.
మొత్తం ఖాళీలు :256
ఫ్లయింగ్ బ్రాంచ్ : 74
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ : 105
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ : 55
మెటరాలజీ : 22
విద్యార్హత : ఇంటర్ , డిగ్రీ, పీజీ ఉద్యోగాలకి తగ్గట్టుగా అర్హతలు నిర్దేశించబడ్డాయి. వివరాలు మేము ఇచ్చే నోటిఫికేషన్ లింక్ లో చూడవచ్చు.
దరఖాస్తు ఫీజు : రూ. 250
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 15-06-2020
చివరి తేదీ : 14-07-2020
పరీక్ష తేదీ : 19-09-2020
శిక్షణ ప్రారంభ తేదీ : 07-2021
ముఖ్యమైన లింకుల కోసం
నోటిఫికేషన్ – https://afcat.cdac.in/AFCAT/assets/images/news/AFCAT_02_2020/Employment%20news%20AFCAT%2002-2020.pdf
———————–
]]>
Source link