Latest Govt Jobs
సెంట్రల్ స్కిల్ బోర్డ్ జాబ్స్ దరఖాస్తు గడువు పెంపు…!
<![CDATA[
సెంట్రల్ స్కిల్ బోర్డు లో జాబ్ దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువు పెంచారు. దీనిని గమనించి సద్వినియోగం చేసుకోవచ్చు. బెంగళూరు లోని సెంట్రల్ స్కిల్ బోర్డ్ csb ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి గడువుపెంచారు. మొదటి సారి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు బెంగళూరు లోని సెంట్రల్ స్కిల్ బోర్డ్ csb ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల గడువు 2020 జూలై 17 తో ముగిసిపోయింది.
అయితే బెంగళూరు లోని సెంట్రల్ స్కిల్ బోర్డ్ csb ఉద్యోగ దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సెంట్రల్ స్కూల్ బోర్డ్ దరఖాస్తు గడువును పెంచింది. కాబట్టి ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం జూలై 24 , 2020 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే ఈ గడువు లోగా వినియోగించుకోండి .
ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి మరో మూడు రోజులు పెంచడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 79 ఖాళీలను భర్తీ చేస్తోంది సెంట్రల్ స్కిల్ బోర్డ్. దరఖాస్తుకు చివరి తేదీ లోగా నోటిఫికేషన్ లో ఉన్న అడ్రస్ కి పంపించండి. పూర్తి వివరాలు మీరు https://csb.gov.in/ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు . ఈ లింక్ ఓపెన్ చేసి ఈ వివరాలని క్లుప్తంగా చూడండి. అర్హత , వయస్సు అన్ని అందులో ఉన్నాయి కనుక అర్హత కలిగి ఉన్నవారు, అప్లై చెయ్యని వాళ్ళు ఈ అవకాశంని వినియోగించుకుని అప్లై చెయ్యవచ్చు. కనుక ఆసక్తి ఉన్నవాళ్లు సులువుగా అప్లై చేసుకోవచ్చు .
]]>
Source link