Blog
షార్‌లో ఆదిత్య ఎల్1 24 గంటల కౌంట్‌డౌన్ స్టార్ట్.. తిరుమలలో ప్రత్యేక పూజలు
చంద్రుడిపై ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య ఎల్1.. మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ ప్రయోగాలు ప్రస్తుతం లైన్‌లో ఉన్నాయి. సెప్టెంబరు 2న సూర్యుడిపై మొదటిసారి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ ప్రయోగం ద్వారా దాదాపు 1.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉన్న సూర్యుడి ఎల్1 కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి.. నిరంతరం పరిశీలించనుంది.
Source link