Blog
వీర్యంతో పనిలేకుండా కృత్రిమ పిండం.. శాస్త్రవేత్తల అద్భుత సృష్టి
ఆధునిక వైద్య శాస్త్రంలో ఇజ్రాయేల్ పరిశోధకులు మరో అద్భుతం చేశారు. సాధారణంగా వీర్య కణాలు, అండం కలయికతో పిండం ఏర్పడుతుంది. అయితే, వీర్యంతో పనిలేకుండానే పిండాన్ని అభివృద్ధి చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. వారి పరిశోధన భవిష్యత్తులో మానవ సృష్టికి మార్గదర్శకంగా ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, తల్లి గర్భంలో కాకుండా ఓ చిన్న పాత్రలోనే ఈ ప్రయోగం విజయం కావడం మరో విశేషం. కణజాలం వృద్ధి చెందడంతో పాటు శరీర భాగాలు ఏర్పడ్డాయి.
Source link