Blog
విజయవంతంగా నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌ఏవీ-డీ2.. తొలిసారి బుల్లి రాకెట్‌ను పంపిన ఇస్రో
తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 నింగిలోకి శుక్రవారం ఉదయం బయలుదేరింది. దీని ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. ఈ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది. ఈ చిన్న రాకెట్‌లో 156.3 కిలోల బరువున్న మూడు ఉపగ్రహాలను పంపారు. ఇందులో రెండు భారత్, ఒకటి అమెరికాకు చెందినవి ఉన్నాయి. ఇందులో ఒకటి స్కూల్ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.
Source link