Blog

ల్యాండింగ్‌కు కౌంట్‌డౌన్.. జాబిల్లిని మరింత దగ్గరగా ఫోటోలు తీసి పంపిన చంద్రయాన్-3


ఇప్పటి వరకూ ఎవ్వరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై గుట్టు విప్పేందుకు, అక్కడ పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఇస్రో ఆదివారం ప్రకటించింది. ఈ ప్రయోగంలో చివరి డీ-బూస్టింగ్ ప్రక్రియ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు విజయవంతమైంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి ఉపరితలంపై బుధవారం సాయంత్రం 5.46 గంటలకు ప్రారంభమై.. 6.04కు ముగియనుంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close