Blog
మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న పంచ గ్రహాలు
మరికాసేపట్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కారం కానుంది. ఐదు గ్రహాలు పశ్చిమ దిశన కనువిందు చేయనున్నాయి. బుధుడు, గురుడు, శుక్రుడు, అంగారకుడు, వరుణ గ్రహాలు ఒకే దగ్గర కనిపించనున్నాయి.
Source link