Blog

మంచుకొస్తున్న సౌర తుఫాను.. గంటకు 20 లక్షల కి.మీ. వేగంతో రేపు భూమిపైకి!


సౌర చక్రంలో పరిస్థితులు ప్రభావంతో సూర్యుడి మరింత వేడెక్కుతున్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై కరోనల్ మాస్ ఎజెక్షన్‌ అనే విస్ఫోటనం ఏర్పడి భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో జీ2 జియోమాగ్నటిక్‌ తుఫాను భూమిపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థల్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఇది గంటకు 20 లక్షల కి.మీ. వేగంతో వస్తున్నట్టు తెలిపారు.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close