Blog
భూమి దిశగా గంటకు 54 వేల కి.మీ. వేగంతో భారీ విమానం సైజు గ్రహశకలం
అంతరిక్షం నుంచి దూసుకొచ్చే ఆస్ట్రాయిడ్లు భూమిని ఢీకొంటే మానవ జీవితానికి భారీ విపత్తు సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ రాబోయే రోజుల్లో భూమికి గ్రహశకలాల ముప్పు ఉందని, సాపేక్షంగా ఇవి అతి సమీపంగా వస్తాయని గతంలోనే హెచ్చరించింది. తరుచూ ఇవి భూమి దిశగా వస్తున్నా.. అవన్నీ భూమికి దూరంగా వెళ్లిపోతూ ఉన్నాయి.
Source link