Blog
భూమిపై సంక్షోభం.. ఏలియన్స్‌ను ఆశ్రయించేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నం!
హాలీవుడ్ ఫిక్సన్ సినిమాల్లో తప్పా గ్రహాంతరవాసులు లేనేలేరనేది కొందరి వాదన. అయితే, స్టీఫెన్ హాకింగ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్స్ ఉన్నారని చెప్పారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. మనం పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ జవాబు ఇవ్వలేదు. తాజాగా, ఈ ఏడాది అక్టోబరులో శాస్త్రవేత్తలు మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
Source link