Blog
భారత్.. నా గమ్యానికి చేరుకున్నాను.. చంద్రుడిపై విక్రమ్ దిగిన తర్వాత మెసేజ్
చంద్రుడిపై విస్తృత పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై కాలు పెట్టింది. అయితే చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత విక్రమ్ ల్యాండర్.. దాని లోపల ఉన్న రోవర్ ఏం చేస్తాయనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకుంది. అగ్ర దేశాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. నాలుగేళ్ల కిందట చంద్రయాన్-2 విఫలమైన చోటే విజయాన్ని అందుకుంది.
Source link