Blog
భగ్గుమన్న సౌర జ్వాలలు.. జీపీఎస్, శాటిలైట్ వ్యవస్థలపై ప్రభావం
సౌర చక్రంలో పరిస్థితులు ప్రభావంతో సూర్యుడి ఉపరితలం మరింత వేడెక్కుతుండటం వల్ల కరోనల్ మాస్ ఎజెక్షన్ అనే విస్ఫోటనం ఏర్పడిందని, అది భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తుందని ఇటీవల శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా, బుధవారం అనూహ్యంగా సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఉదయమ పూటే భారీ సౌర జ్వాలలు ఎగిసిపడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావం జీపీఎస్, విద్యుత్ గ్రిడ్ తదితరాలపై ఫడిందని భావిస్తున్నారు. అయితే, ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Source link