Latest Govt Jobs

బీటెక్ అర్హతతో ECIL లో ఉద్యోగాలు..చివరితేదీ..


<![CDATA[బీటెక్ చదవి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి  ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ ప్రకటించింది. ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏ నోటిఫికేషన్ విడుదల అయినా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన  ECIL హైదరాబాద్ లోని తమ విభాగంలో సుమారు 19 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ కూడా విడుదల  చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన విద్యార్ధులు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగ అర్హతలు, పనితీరు ను బట్టి మరో ఏడాది కాంట్రాక్ట్ ను మరో ఏడాది  పాటు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది…వివరాలోకి వెళ్తే 
మొత్తం పోస్టుల సంఖ్య : 19
పోస్టుల వివరాలు : టెక్నికల్ ఆఫీసర్స్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 1
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో బిటెక్ : 3
కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ : 2
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ : 4  
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ : 8
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : 1
పై పోస్టులకు తప్పనిసరిగా  60 శాతం మార్కులతో అభ్యర్ధులు పాస్ అయ్యి ఉండాల్సిందే.

అర్హతలు : సంభందిత విభాగాల్లో ఇంజనీరింగ్ 60 శాతం మార్కులతో  పాస్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్ధుల అనుభవం, మార్కుల ఆధారితంగా షార్ట్ లిస్టుచేస్తారు. ఆ తరువాత అభ్యర్ధులకు వర్చువల్ గా ఇంటర్వ్యూ లు ఏర్పాటు చేస్తారు. ఇంటర్వ్యూ లో అభ్యర్ధుల ప్రతిభ, ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ధరఖాస్తు విధానం : ఆన్లైన్
ఆన్లైన్ ధరఖాస్తు ప్రారంభ తేదీ : 16-01-2021

దరఖాస్తు చివరితేదీ: 31-01-2021
మరిన్ని వివరాలకోసం  :
http://www.ecil.co.in/home.html
 ]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close