Latest Govt Jobs
పీజీ పాస్ అయిన వారికి “ICMR” భంపర్ ఆఫర్..!!!
<![CDATA[
మీరు పీజీ పాస్ అయ్యారా..?? పరిశోధనలు చేయడం మీకు ఇష్టమా..?? పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఉందా..అయితే మీలాంటి వారి కోసం ICMR ఓ మంచి అవకాశాని కలిపిస్తోంది. తమ కౌన్సిల్ నుంచీ జూనియర్ రీసెర్చ్ ఫెలో గా చేరేందుకు అవకాశం కల్పిస్తోంది ఆ వివరాలోకి వెళ్తే..
పీజీ పాస్ అయిన వారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భంపర్ ఆఫర్ ప్రకటించింది. పరిశోధనపై ఆసక్తి ఉండి జీవితంలో అదే గోల్ గా పెట్టుకున్న వారికి ICMR జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF పోస్టులని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ నోటిఫికేషన్ లో భాగంగా సోషల్ సైన్సెస్ , బయో మెడికల్ సైన్సెస్ తో పాటు పలు విభాగాలలో నియమించనుంది..
మొత్తం పోస్టులు : 150
పోస్టుల వివరాలు :
బయో మెడికల్ సైన్సెస్ – 120
సోషల్ సైన్సెస్ – 30
అర్హతలు : ఎంఎస్సీ, ఎంఏ 55 శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి…ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు 50శాతం మార్కులతో పాస్ అయితే చాలు. 2019 -20 ఆఖరి సంవసత్సరం చదువుతున్న విద్యార్ధులు సైతం అప్ప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : రూ. 1500 ఏసీ, ఎస్టీ వారికి రూ. 1200
వయసు : 30- 09 -2020 నాటికి 28 ఏళ్ళు ఉండాలి. ప్రభుత్వ నిభంధనలకి అనుగుణంగా రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖస్తు ప్రారంభ తేదీ : 27- 04 – 2020
దరఖస్తు చివరి తేదీ : 27- 05 – 2020
మరిన్ని వివరాలకోసం
]]>
Source link