Blog

పరాజయం నుంచి విజయం వరకు.. చంద్రుడిపై అడుగుపెట్టడంలో ఇస్రో విజయం


అంతరిక్ష రంగంలో అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యం. దశాబ్దాలుగా ఎన్నో ప్రయోగాలు చేసిన అనుభవం.. భారీ బడ్జెట్ ఆ దేశాల సొంతం. అయితే అంత అనుభవం గానీ, అంత బడ్జెట్ గానీ లేకున్నా భారత్ మాత్రం గత కొన్నేళ్లుగా ఎన్నో విజయాలు సాధిస్తోంది.అయితే 2019 లో చివరి క్షణంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా చంద్రుడిపై అడుగు పెట్టలేక పోయిన ఇస్రో.. కేవలం 4 ఏళ్ల తర్వాత సగర్వంగా జాబిల్లిని ముద్దాడింది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close