Latest Govt Jobs

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల జాతర …!

[ad_1]
<![CDATA[

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కొన్ని ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇందుకుగాను అప్లికేషన్ లను పూర్తిగా ఆన్లైన్ లోని అప్లై చేయాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 31 రకాల వివిధ పోస్టులకు పరీక్ష నిర్వహించబోతున్నారు.

 

IHG

 

 

ఇక ఇందులో మేనేజ్మెంట్ ట్రైని, అసిస్టెంట్, సీనియర్ ట్రైని, డిప్లమా ట్రైని, ట్రైని అగ్రికల్చర్, మార్కెటింగ్ ట్రైని, ట్రైని హెచ్ ఆర్, ట్రైని టెక్నీషియన్, ట్రైని అకౌంట్, స్టెనోగ్రాఫర్ లాంటి మొత్తం 31 రకాల పోస్టులకు ఈ నోటిఫికేషన్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీచేసింది. 

 

IHG

 

ఇక ఇందుకుగాను పోస్టులకు అనుసరించి 16 వేల నుంచి 50 వేల వరకు జీవితాన్ని పొందవచ్చు. ఇక ఈ పోస్ట్ లకు ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ చేసిన వ్యక్తులు అర్హులు.

IHG

 

ఇది ఉద్యోగాల కొరకు  www.indiaseeds.com ఈ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే నోటిఫికేషన్ కొరకు https://img.freejobalert.com/uploads/2020/07/Notification-NSCL-Asst-MT-Sr-Trainee-Other-Posts.pdf  ఈ లింక్ చూడండి.

 

IHG

ఇందుకు  కాను నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అడిగిన సర్టిఫికెట్లను ఖచ్చితంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ పరంగా అర్హులైన నిరుద్యోగులు వెంటనే పోస్టులకు అప్లై చేసుకోండి.

]]>

[ad_2]
Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close