Blog
నేడు మరోసారి కక్ష్య తగ్గింపు.. జాబిలికి మరింత దగ్గరగా చంద్రయాన్-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగించిన చంద్రయాన్ -3 వ్యోమ నౌక ప్రస్తుతం జాబిల్లి కక్ష్యలో తిరుగుతూ.. ఉపరితలానికి చేరువగా ప్రయాణం చేస్తోంది. ఇస్రా ప్లాన్ ప్రకారం ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండింగ్ నిర్వహించనున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్.. రోవర్ విడిపోయే ప్రక్రియతో పాటు ల్యాండింగ్ చాలా కీలకం. ఇప్పటి వరకూ ఎలాంటి ఆటంకం లేకుండా స్పేస్ క్రాఫ్ట్ ముందుకు కదులుతూ ఉంది. ఇకపై సవాల్.
Source link