Blog
నేడు భూమికి దగ్గరగా అరుదైన తోకచుక్క..50వేల ఏళ్ల తర్వాత.. భారత్‌లో కనిపిస్తుందా?
మన విశ్వం ఎన్నో వింతలకు నిలయం. ఇప్పటి వరకూ విశ్వం గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నది అణువంత మాత్రమే. పురాతన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ దీని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంది. ఇక, విశ్వంలోని తోకచుక్కలు అప్పడప్పుడు భూమకి సమీపంగా వస్తాయి. అయితే, ఇవి నక్షత్రాలు కావు. 460 కోట్ల ఏళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన భాగాలు. ఇవి దుమ్ము, రాళ్లు, మంచుతో కూడుకొని ఉంటాయి
Source link