Latest Govt Jobs

ధరఖాస్తు చేశారా…???….కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు..!!!

[ad_1]
<![CDATA[

నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. సెంట్రల్ ఇన్స్తిటూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CIPET ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. టెక్నికల్ రంగంలోనూ నాన్ టెక్నికల్ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయున్నట్టుగా తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ , పెట్రో కెమికల్స్ డిపార్ట్మెంట్ కెమికల్ డిపార్ట్ మెంట్స్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్తులని భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే…

IHG

మొత్తం పోస్టుల సంఖ్య : 70

ఖాళీల వివరాలు : ల్యాబరేటరీ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్లేస్ మెంట్ ఆఫీసర్

ఐపీటీ జైపూర్ : 7

ఐపీటీ కొచ్చి : 3

ఐపీటీ భువనేశ్వర్ : 18

ఐపీటీ చెన్నై : 11

ఐపీటీ అహ్మదాబాద్ : 2

ఐపీటీ లక్నో : 29

విద్యార్హత : ఉద్యోగాలని బట్టి విధ్యర్హలు నిర్ణయించారు.( నోటిఫికేషన్ కోసం ఇచ్చిన లింక్ లో ఉన్న వివరాలు గమనించ గలరు)

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10-03-2020

దరఖాస్తు చివరితేదీ : 13-03-2020

మరిన్ని వివరాలకోసం

నోటిఫికేషన్ కి సంభందించిన వివరాలకోసం :

https://www.cipet.gov.in/job-opportunities/downloads/11-03-2020-001/Advertisement_No.CIPET-HO-AI-CM-C-2020.pdf

 

దరఖాస్తు చేయడానికి సంభందించిన వివరాలకోసం

https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php

 

 

 

]]>

[ad_2]
Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close