Latest Govt Jobs
త్వరపడండి : దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు..వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ..నియామకాలు..
<![CDATA[
ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని చెప్పాలి. ప్రధాని మోడీ పులుపు మేరకు దేశ ప్రజలు అందరూ ఎంతో బాధ్యతగా లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా ప్రభాలకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయితే ఈ క్రమంలో విదేశాల నుంచీ వచ్చిన వాళ్ళు కానీ మరే ఇతర కారణాల వల్ల కరోనా సోకిన వారిని గుర్తించి క్వారంటైన్ కి పంపి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణ భారత రైల్వే ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది..
ఈ నోటిఫికేషన్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వేలోని కరోనా బాధితుల వార్డులలో పనిచేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బందిని నియమించనుంది. ఇందుకు గాను 204 తాత్కాలిక ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే..
మొత్తం పోస్టులు : 204
పోస్టుల వివరాలు :
- స్పెషలిస్ట్ వైద్యులు : 09
- జేడీఎంవో లు : 34
- నర్సింగ్ సూపరెండెంట్ లు : 77
- ల్యాబ్ అసిస్టెంట్ లు : 07
- హాస్పటల్ అటెండెంట్ లు : 77
ఈ ఉద్యోగాలు సికింద్రాబాద్ లాలాగూడలో ఉన్న సెంట్రల్ హాస్పటల్ , రైల్వే హాస్పటల్స్ లో సేవలకోసమని ప్రకటనలో తెలిపింది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
గడువు చివరి తేదీ : 15-04-2020
ఎంపిక విధానం : కేవలం వీడియో కాల్ ద్వారా ఇంటర్వూ చేపట్టి..ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకోసం :
https://scr.indianrailways.gov.in/
]]>
Source link