Blog
తొలి డిబెట్‌తోనే మారుమోగిన వివేక్ రామస్వామి పేరు.. గంటలో రూ.4 కోట్ల విరాళాలు
వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీపడే అభ్యర్థుల కోసం తీవ్ర పోటీ నెలకుంది. మొత్తం ఆ పార్టీ నుంచి 8 మంది పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వీరిలో వ్యాపారవేత్త వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. గతవారం ఎమెర్సన్ కాలేజీ వద్ద నిర్వహించిన పోలింగ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలో వివేక్ రామస్వామి నిలిచారు.
Source link