Latest Govt Jobs

తెలంగాణ గురుకుల పాఠశాల్లో ప్రవేశం కోసం అవకాశం..!

[ad_1]
<![CDATA[

తెలంగాణ గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ లాస్ట్ డేట్. 20/07/2020.. ఇందులో ప్రవేశం కోసం కావలసిన పత్రాలు.

 

IHG

1) స్టడీ సర్టిఫికేట్.
2)క్యాస్ట్(కులం) సర్టిఫికెట్
3)ఆదాయం సర్టిఫికెట్.
4)ఆధార్
5)స్పెషల్ కేటగిరి (ఫిజికల్,అంధ, చెవుడు,ex. man సర్వీస్. మొదలైనవి) 

 

IHG

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా 50/- ఫీజ్ కట్టాలి.
తల్లిదండ్రుల సంవత్సరం ఆదాయం 1,00,000 లక్ష కంటే తక్కువ ఉండాలి.
27/07/2020 న లాటరీ పద్దతి ద్వారా ఎన్నుకుంటారు..
28/07/2020 కాల్,లెటర్ ద్వారా సమాచారం ఇస్తారు.
31/07/2020 ఎన్నుకోబడిన పాఠశాలకు రిపోర్ట్ చేయాలి

 

IHG

ఈసారి కరోనా కారణంగా ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇది విద్యార్థులకు సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. 

IHG

 

గురుకుల పాఠశాలల్లో క్రమశిక్షణ, విద్య బావుంటాయి. పైగా ఇవి ఉచితంగా లభిస్తాయి.

 

IHG

 

అందుకే ఈ పాఠశాల్లో సీట్ల కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తుంటారు.

]]>

[ad_2]
Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close