Blog
చంద్రయాన్-3 Vs లునా 25: ముందుగా చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరేదెవరు?
రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ లునా-25 పేరుతో చంద్రుడిపై అధ్యయనానికి శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి వ్యోమ నౌకను నింగిలోకి పంపింది. ఇది కేవలం ఐదు రోజుల్లోనే 3.86 లక్షల కి.మీ. దూరంలో ఉన్న చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఇస్రో చంద్రయాన్-3 మాదిరిగానే.. ఇది కూడా ఇప్పటి ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంలోనే ల్యాండింగ్ చేయాలని రష్యా భావిస్తోంది. అయితే, ఇది మన కంటే ముందు దిగనుంది.
Source link