Blog
చంద్రయాన్-3.. విక్రమ్ ల్యాండింగ్ సైట్‌ను ఎంపిక ఎలా చేశారంటే?
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 వ్యోమనౌకలోని ల్యాండర్ అడుగుపెట్టే క్షణం కోసం యావత్ భారతావని ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. 41 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లి ఉపరితలంపై దిగేందుకు విక్రమ్ ల్యాండర్ సన్నద్ధమైంది. ఈ సందర్భంగా చంద్రయాన్-3 మిషన్‌లో ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు, నిపుణులు కీలకంగా వ్యవహరించారు. ప్రయోగం తలపెట్టినప్పటి నుంచి ఆహోరాత్రులూ శ్రమించారు. కుటుంబాలకు సైతం శాస్త్రవేత్తలు దూరంగా ఉన్నారంటే ఎంత అకుంఠిత దీక్షతో ఈ ప్రయోగం చేపట్టారో అర్దం చేసుకోవచ్చు.
Source link