Latest Govt Jobs

గుడ్ న్యూస్: కేంద్రం భారీ ఉద్యోగ ప్రకటన..ఈ అర్హతలు ఉన్నవాళ్ళకు మాత్రమే..

[ad_1]

<![CDATA[నిరుద్యోగ యువతీ యువకులకు కేంద్ర పభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే వారు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తూ పోటీ పరీక్షలకు సిద్దమవుతూ ఉంటారు. అలాంటి వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలతో కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైండ్ గ్రాడ్యుయేట్ లేవిల్, ద్వారా గ్రూప్ బీ, సి  పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రతీ ఏడాది కంబైండ్ గ్రాడ్యుయేట్ లేవిల్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ  నోటిఫికేషన్ పూర్తీ వివరాలోకి వెళ్తే..

మొత్తం ఖాళీలు  : 6506
పోస్టుల వారీగా విభజిస్తే :
గ్రూప్ బి గెజిటెడ్ పోస్టుల సంఖ్య : 250
గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల సంఖ్య : 3513
గ్రూప్ సి పోస్టుల సంఖ్య : 2743
ఇందులో ఇన్స్పెక్టర్ , ప్రివెంటివ్ ఆఫీసర్, ఆడిటర్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ , అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, వంటి ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హత : ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు తేదీ :  31-01-2021
దరఖాస్తు ఆన్లైన్ ఫీజు చెల్లించే  తేదీ : 02-02-2021
ఆఫ్ లైన్ పేమెంట్ చేయడానికి చివరి తేదీ : 06-02-2021

అప్లై చేయు విధానం:
ముందుగా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారికి వెబ్సైటు ఓపెన్ చేయాలి
  https://ssc.nic.in/

ఇందులో new user  లేదా register now మీద క్లిక్ చేయండి

ఇక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలును అందించి తరువాత వచ్చే విండో లో అడిగిన డీటైల్స్ పూర్తీ చేయాలి. ఆ తరువాత

అభ్యర్ధి సంతకం అప్లోడ్ చేయాలి. ఈ వివరాలు ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.

గతంలో ఈ ప్రక్రియ పూర్తీ చేసిన వాళ్ళు నేరుగా లాగిన్ అవ్వచ్చు

రిజిస్టర్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వారికి గతంలో ఇచ్చిన వివరాలు కనిపిస్తాయి. అందులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాసం ఉంటుంది. ఆ తరువాత మీరు అప్ప్లై చేయాలనుకున్న ఉద్యోగాని ఎంచుకుని దరఖాస్తు పూర్తీ చేయాల్సి ఉంటుంది.  

]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close