Latest Govt Jobs
గడువు పెంచారు…తెలంగాణలో నిరుద్యోగులకి గుడ్ న్యూస్…!!
<![CDATA[
తెలంగాణలోని నిరుద్యోగులకి హై కోర్ట్ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ హైకోర్టు లో ఉద్యోగాల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. పలు కారణాల ద్వారా , కరోనా వైరస్ ప్రభలిన నేపధ్యంలో ఎంతో మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోలేక పోయారు. లాక్ డౌన్ కారణంగా అభ్యర్ధులని దృష్టిలో పెట్టుకున్న హైకోర్టు ఇప్పుడు ఈ ఉద్యోగాల తుది గడువుని పెంచింది..15-05 -2020 వరకూ అభ్యర్ధులు దరఖాస్తులు పంపవచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే..
పోస్టల వివరాలు : సివిల్ జడ్జ్
మొత్తం పోస్టుల సంఖ్య : 87
నేరుగా అంటే డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేవి : 70
ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేసే పోస్టులు : 17
అర్హత : ఏదైనా గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచీ న్యాయశాస్త్రంలో డిగ్రీ అలాగే మూడేళ్ళు అడ్వకేట్ గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు : 25-35 ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితి కూడా ఉంటుంది.
దరఖస్తు ఫీజు : ఓసీ, బీసీ అభ్యర్దులకి రూ. 1000 , మిగిలిన అభ్యర్దులకి రూ.500
పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
దరఖాస్తు చివరితేదీ : 15-05 -2020
నోటిఫికేషన్ కోసం
http://hc.ts.nic.in/documents/reccell_14_2020_02_20_17_24_24.pdf
దరఖస్తు చేయడం కోసం
]]>
Source link