Latest Govt Jobs
"కేవలం ఇంటర్వ్యూ" ఆధారంగా…తెలంగాణా ఫారెస్ట్ బయోడైవర్సిటీ లో ఉద్యోగాలు..!!!
<![CDATA[
ఫారెస్ట్ బయోడైవర్సిటీ లో ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏర్పడిన ఈ సంస్థ, అడువులు, అందులోని జంతువులు, అంతరించే పోయే జాతుల పరిరక్షణ కోసం కృషి చేస్తుంది. సూచనలు చేస్తుంది. దీని పరిధిలో ఉన్న ఉద్యోగాలని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేపట్టడానికి ఇంటర్వ్యూ లని నిర్వహించ నుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
పోస్టుల ఖాళీలు : 12
పోస్టుల వారీగా వివరాలు
జూనియర్ రీసెర్చ్ ఫెలో : 04
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో : 06
ప్రాజెక్ట్ అసిస్టెంట్ : 01
ఫీల్డ్ అసిస్టెంట్ : 01
అర్హతలు : పోస్టులని బట్టి ఇంటర్ , డిగ్రీ, పీజీ
ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి 17 ,18
ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం : ఐఎఫ్బీ దూలపల్లి, కొంపల్లి
]]>
Source link