Latest Govt Jobs
ఏపీ ప్రభుత్వం స్పెషల్ రిక్రూట్మెంట్…నోటిఫికేషన్…వేతనం 1,10,000 /-
<![CDATA[
కరోనా కారణంగా దేశంలో వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి వివిధ రాష్ట్రాలు. రైల్వే శాఖ సైతం ఈ మధ్య కాలంలో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం విధితమే. అయితే ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న వైద్య ఉద్యోగాలని భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది..సుమారు 1184 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..
ప్రస్తుత పరిస్థితులలో స్పెషల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ క్రింద ఏపీ ప్రభుత్వం ఈ వైద్య ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అయితే స్పెషలిస్ట్ లు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు పోస్టులలో కొంత కాలం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర పభుత్వ జిల్లా ఆసుపత్రులు, జనరల్ ఆసుపత్రులలో పనిచేయాలని తెలిపింది.
నోటిఫికేషన్ కోసం : http://dme.ap.nic.in/
దరఖాస్తులు ప్రక్రియ : ఆన్లైన్
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు : 592
స్పెషలిస్ట్ ఇన్ జనరల్ మెడిసిన్ అండ్ పల్మనరీ మెడిసిన్ : 400
అనస్తీషియా స్పెషలిస్ట్ లు : 192
తుది గడువు : ఏప్రియల్ 19 -2020
వేతనం నెలవారీ : స్పెషలిస్ట్ లకు : రూ. 1,10,000 , జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ లకు : రూ. 53,945
]]>
Source link