Latest Govt Jobs
ఏపీ నిరుద్యోగులకి గుడ్ న్యూస్…వైజాగ్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు…!!!
<![CDATA[
ఏపీ లో ఉన్న నిరుద్యోగులకు విశాఖపట్నం లోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది తమ సంస్థలోనే పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా డిజైనర్ , జూనియర్ సూపర్వైజర్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళితే..
మొత్తం పోస్టుల సంఖ్య : 51
పోస్టుల వివరాలు
డిజైనర్ మెకానికల్ : 10
డిజైనర్ ఎలక్ట్రికల్ : 3
జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్-3 మెకానికల్ : 07
జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్-3 ఎలక్ట్రికల్ : 09
జూనియర్ సూపర్వైజర్ గ్రేడ్-3 సివిల్ : 07
ఆఫీస్ అసిస్టెంట్ సెక్రటేరియల్ : 09
జూనియర్ ఫైల్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 5 : 04
డ్రైవర్ : 02
అర్హతలు : సంబంధిత విభాగాలలో డిప్లమో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి
దరఖాస్తు ఆన్లైన్ ప్రారంభ తేదీ : 08-03-2020
దరఖాస్తుకు చివరి తేదీ : 07-04-2020
పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ : 14-04-2020
దరఖాస్తు ఫీజు రూ. 200. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఫీజు లేదు
దరఖాస్తు పంపాల్సిన చిరునామా ..
GENERAL MANAGER (HR) A.C.,
HINDUSTHAN SHIPYARD LTD.,
GANDHIGRAM (PO)
VISAKHAPATNAM
మరిన్ని వివరాలకోసం :
https://www.hslvizag.in/currentopenningrecruitment.aspx
]]>
Source link