Latest Govt Jobs

ఏపీలో నిరుద్యోగులకి గుడ్ న్యూస్…వైజాగ్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు..!!!


<![CDATA[

కరోనా సమయంలో ఏపీలో నిరుద్యోగులకి వైజాగ్ షిప్ యార్డ్ గుడ్ న్యూస్ తెలిపింది. వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఏప్రియల్ 7 తోనే ముగియనుండగా కరోనా నేపధ్యంలో నోటిఫికేషన్ గడుపు పొడిగించింది. డిజైనర్, జూనియర్ సూపర్ వైజర్ వంటి పలు  పోస్తులని భర్తీ చేయనుంది..ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..

మొత్తం పోస్టుల సంఖ్య : 51

పోస్టుల వివరాలు :

డిజైనర్ మెకానికల్  : 10

డిజైనర్ ఎలక్ట్రికల్  : 03

జూనియర్ సూపర్వైజర్   మెకానికల్  :  07

జూనియర్ సూపర్వైజర్  ఎలక్ట్రికల్   : 09

జూనియర్ సూపర్వైజర్   సివిల్  : 07

ఆఫీస్ అసిస్టెంట్ : 09

జూనియర్ ఫైర్ ఇన్స్పెక్టర్  : 02

 

అర్హత  : సంభంతిత విభాగాలలో డిప్లమో, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు  :రూ. 200 ఎస్సీ ఎస్టీ వికలాంగులకి ఫేజు లేదు.

 

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ :

General Manager (HR) A.C.,

Hindustan Shipyard Ltd.,

Gandhigram (PO)

Vishakapatnam 

 

మరిన్ని వివరాలకోసం  :

https://www.hslvizag.in

 

 

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close