Latest Govt Jobs

ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.. ఖాళీల వివరాలు ఇవే..!

[ad_1]

<![CDATA[

హైదరాబాద్‌ లో ఉన్న ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ఉద్యోగాల ను భర్తీ చేసెందుకు సన్నాహాలు చేస్తున్నారు… ఈ మేరకు నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యం లో తాజాగా మరో ప్రభుత్వ సంస్థ కొలువులను అందిస్తుంది. ఈసీఐఎల్‌ లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానం లో ఉద్యోగుల ను తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

నోటిఫికేషన్‌ లో భాగంగా ప్రాజెక్ట్ ఇంజినీర్ (12), అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌ (08) ఉద్యోగాల ను భర్తీ చేయనున్నారు.ప్రాజెక్ట్ ఇంజినీర్‌లో భాగంగా ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ, మెకానికల్ విభాగాల్లో ఉద్యోగుల ను తీసుకోనున్నారు. ఈ పోస్టుల కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇకపోతే ఇంజినీరింగ్ లో 60 శాతం ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటు సంబంధిత పని లో మూడేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 మే నాటి కి 30 ఏళ్లు దాట కూడదు.. 

ఇక్కడ గమనించాల్సిన విషయాలు ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టు కు ఎంపికైన అభ్యర్థుల కు రూ. 40,000.. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు ఎంపికై వారికి రూ. 30,000 చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈసీఐఎల్ ఆఫీసు ను నేరుగా సందర్శించాలి. అభ్యర్థుల ను వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.వాక్ ఇంటర్వ్యూ తేదీల ను జూన్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఉద్యొగాల కు ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేష న్‌ ను పూర్తి గా చదివి అప్లై చేసుకోవాలి…. ఎటువంటి సందెహాలు ఉన్నా కూడా నోటిఫికెషన్ చూడాలి.. ఇకపోతే ఈ ఏడాది మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టుల ను ఎక్కువగా భర్తీ చేయనున్నారు..

]]>

[ad_2]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close