Latest Govt Jobs

ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ లో ఉద్యోగాలు…!

[ad_1]
<![CDATA[

ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, గాంధీనగర్, గుజరాత్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిజిక్స్ రెండు పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు, మెకానికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు, రోబోటిక్స్ ఒక పోస్ట్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఒక పోస్ట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఒక పోస్టులు భర్తీ చేయనున్నారు.

IHG

 

ఇందుకు సంబంధించి సంబంధిత రంగాలకు డిప్లమా లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ఇక ఈ ఉద్యోగానికి కాను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 39 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 37 సంవత్సరాలు, ఓసి అభ్యర్థులకు 34 సంవత్సరాలుగా వయసు నిర్ధారించారు.

IHG

అలాగే బిసి, ఓసి అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ. 200 నిర్ణయించగా, మిగతా అభ్యర్థులు అందరికీ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రతినెల రూ. 44900 జీవితాన్ని పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 9 పోస్టులకు భర్తీ చేయనున్నారు.

IHG

 

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కు చివరి గడువు ఆగస్టు 15. వీరిని సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ కోసం భర్తీ చేయనున్నారు.

IHG

 

సంబంధిత రంగాల్లో అర్హులైన అభ్యర్థులు ఈ http://www.ipr.res.in/  వెబ్ సైట్ ను చూడగలరు. అలాగే నోటిఫికేషన్ కొరకు http://www.ipr.res.in/documents/Advt_5_2020_2_Scientific_Assistant-C-Eng.pdf ఈ లింకు ను క్లిక్ చేయండి.

]]>

[ad_2]
Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close