Latest Govt Jobs

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లో ఉద్యోగాల భర్తీ …!


<![CDATA[

తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ లో ఉద్యోగాల భర్తీ కోసం అప్లికేషన్స్ ను కోరుతున్నారు. ఇందులో ఫుల్ టైం, కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా నియామకాలను చేస్తున్నారు. ఇకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను వివిధ విభాగాలలో నియమించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎకనామిక్స్, ఫైనాన్స్, ట్రేడ్ ఆపరేషన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించి అప్లికేషన్లను కోరుతుంది.

ఇక ఇందులో ఎకనామిక్స్ కు సంబంధించి మొత్తం నాలుగు పోస్ట్లు ఢిల్లీలో, ఒక పోస్ట్ కోల్కత్తాలో పర్మినెంట్ గా తిసుకుంటుండగా ఢిల్లీలో మాత్రం మరో రెండు పోస్టులను కాంట్రాక్టు విధానం ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే ఫైనాన్స్ ఈ విభాగంలో రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ట్రేడ్ ఆపరేషన్స్ లో మూడు పోస్టులు, క్వాంటిటీ టెక్నిక్స్ లో ఒక పోస్టు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఒక పోస్ట్, మార్కెటింగ్ కు సంబంధించి ఒక పోస్టును భర్తీ చేయనున్నారు.

IHG

 

ఇక ఇందులో జీతాల విషయానికి వస్తే రూ 55700 – రూ. 2,11,300 మధ్య పోస్ట్ కు తగ్గ జీవితాలను అందజేయనున్నారు. అలాగే వివిధ పోస్టులకు సంబంధించి  విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ పూర్తిగా చదవగలరు.

IHG

ఇక ఈ నోటిఫికేషన్ కొరకు https://tedu.iift.ac.in  వెబ్ సైట్ ను చూడండి. అలాగే నోటిఫికేషన్ కొరకు https://tedu.iift.ac.in/iift/docs/vacanciesdoc/FAC_2020_24062020.pdf  ఈ లింక్ ను క్లిక్ చేయండి.

]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close