Latest Govt Jobs
"ఇంటర్, డిగ్రీ పాస్" అయిన నిరుద్యోగులకి తెలంగాణలో 1466 ఉద్యోగాలు..!!!
<![CDATA[
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ డిగ్రీ నీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ సువార్త తెలిపింది ఈ సంస్థ నుంచి సుమారు 1466 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనదయాళ్ ఉపాధ్యాయ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఈ కాళీ లను భక్తి చేస్తున్నట్టుగా ప్రకటించింది.
టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్స్ ఆఫీసర్ మల్టీటాస్కింగ్ డేటా మేనేజర్ వంటి పోస్టులను భక్తి చేయనున్నట్లుగా తెలిపింది. ఏపీలో కూడా 1522 ఖాళీల కు సంబంధించి నోటిఫికేషన్ను గతంలోనే విడుదల చేసిన ఈ సంస్థ ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
పోస్టుల సంఖ్య – 1466
పోస్టుల వివరాలు
కంప్యూటర్ ఆపరేటర్ : 312
టెక్నికల్ అసిస్టెంట్ : 33
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ : 16
అకౌంట్స్ ఆఫీసర్ : 19
డేటా మేనేజర్ : 48
ఎం ఐ ఎస్ మేనేజర్ : 62
ఎమ్ఐ అసిస్టెంట్ : 214
మల్టీటాస్కింగ్ అఫీషియల్ : 228
ఫీల్ కోఆర్డినేటర్ : 278
ఫెసిలిటేటర్ : 256
అర్హతలు : ఆయా పోస్టులని బట్టి ఉన్నాయి క్రింద ఇవ్వబడే నోటిఫికేషన్ లింక్ ని పరిశీలించగలరు.
వయసు : 18 -43
ఫీజు : జనరల్ , ఓబీసీ అభ్యర్ధులు రూ. 250 చెల్లించాలి, ఎస్సీ , ఎస్టీ అభ్యర్దులు రూ. 150 చెల్లించాలి.
మరిన్ని వివరాలకోసం :
https://www.nrrmsvacancy.com/
]]>
Source link