Latest Govt Jobs

ఇంజనీరింగ్ విద్యార్ధులకి నిరుద్యోగులకి గుడ్ న్యూస్…డీఆర్డివో లో ఉద్యోగాలు..!!!

[ad_1]
<![CDATA[

ఇంజరీనింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ విద్యార్ధులకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థ నుంచీ భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించింది.అందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.అంతేకాదు ఈ నోటిఫికేషన్ కి అనుగుణంగా మరిన్ని ఖాళీలు ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగాలని అనుసంధానం చేస్తున్నట్టుగా ప్రకటించింది. దాంతో పాత నోటిఫికేషన్ లో ఉద్యోగాలతో కలుపుకుని 118 ఉద్యోగాలని ప్రకటించింది…అయితే

IHG

తాజాగా మరిన్ని పోస్టులని ఈ నోటిఫికేషన్ లో కలిపింది. కొత్తగా 126 పోస్టులని కలుపుతూ మొత్తం పోస్టులని 311 కి పెంచింది. ఈ ఉద్యోగాలని భర్తీ చేసే ప్రక్రియని మొదలు పెట్టింది. అందుకుగాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పిటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు అయ్యింది. ఈ ప్రకటనతో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరిన్ని పోస్టులు కలవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

మొత్తం ఖాళీలు : 311

ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్  : 81

కంప్యూటర్ సైన్స్ అండ్  ఇంజనీరింగ్   : 60

మెకానికల్ ఇంజనీరింగ్ : 82

 

ఎలక్రికల్ ఇంజనీరింగ్  : 12

మేటల్లార్జీ : 10

ఫిజిక్స్ : 14

కెమిస్ట్రీ : 7

ఏరోనాటికల్ ఇంజనీరింగ్   : 17

కెమికల్ ఇంజనీరింగ్  : 11

మ్యాధమెటిక్స్ : 4

సివిల్ ఇంజనీరింగ్   : 3

సైకాలజీ : 10

విద్యార్హత : సంభందిత ఉద్యోగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యి ఉండాలి. నెట్ స్కోర్ కూడా ఉండాలి.

 

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 29-05-2020

దరఖాస్తు చివరి తేదీ : 10 -07 -2020

దరఖాస్తు ఫీజు : రూ.100/- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకి , మహిళలకి ఫీజు లేదు.

 

ముఖ్యమైన  లింకులు

https://rac.gov.in/download/advt_137.pdf

https://rac.gov.in/index.php?lang=en&id=0

 

 

 

 

]]>

[ad_2]
Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close