Blog
ఆస్ట్రేలియా బీచ్‌లో అంతుచిక్కని వస్తువు.. చంద్రయాన్-3 రాకెట్ శకలలేనా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గతవారం చంద్రుడిపై అధ్యయనానికి చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. ఎల్వీఎం 4 రాకెట్ ద్వారా ఆర్బిటర్‌ను కక్ష్యలోకి పంపింది. అయితే, కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే క్రమంలో రాకెట్ నుంచి విడిపోయే కొన్ని భాగాలు సముద్రంలో పడుతుంటాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3ను తీసుకెళ్లిన రాకెట్ శకలాలు కూడా ఆస్ట్రేలియా తీరంలో పడినట్టు సోషల్ మీడియాలో ఓ వస్తువు గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అందుకు ఆ తీరంలో మిస్టరీ వస్తువు కనిపించడమే కారణం.
Source link