Blog
ఆధ్యాత్మికతపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంచలన వ్యాఖ్యలు
చంద్రయాన్-3 ప్రయోగం సక్సస్ ఇస్రో శాస్త్రవేత్తల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల ఆదిత్య ఎల్ 1 పేరుతో సూర్యుడిపై అన్వేషణకు ప్రయోగాన్ని చేపడుతోంది. భవిష్యత్తులో మనకు సుదూర గ్రహాలైన అంగారకుడు, శుక్రుడిపై ప్రయోగాలను చేపడతామని ఇస్రో ఛైర్మన్ తాజాగా వెల్లడించారు. ఆయన త్రివేండ్రంలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికత గురించి వెల్లడించారు.
Source link